డిప్యూటీ స్పీకర్ కు వ్యతిరేకంగా బాపట్లలో ఆందోళన

4చూసినవారు
బాపట్ల పట్టణంలో గురువారం దళిత హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణమరాజుకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. బాపట్ల జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ ను అవహేళన చేసి, తన పదవికి అవమానకరంగా మాట్లాడిన రఘురామకృష్ణంరాజును వెంటనే డిప్యూటీ స్పీకర్ పదవి నుండి తొలగించి, అతనిపై చర్యలు తీసుకోవాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి సభ్యులు నినాదాలు చేశారు. ఈ నిరసన బాపట్ల పట్టణంలో జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్