అనమనమూరులో వర్షం

2చూసినవారు
వాతావరణంలో మార్పుల కారణంగా ఆదివారం కొరిశపాడు మండలం అనమనమూరులో చిరుజల్లులతో కూడిన వర్షం కురిసింది. ఎండలు కాస్తున్న సమయంలో ఆకాశం మేఘావృతమై అకస్మాత్తుగా వర్షం మొదలైంది. ఈ అకాల వర్షాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొద్దిసేపటికే వర్షం ఆగిపోయింది.

సంబంధిత పోస్ట్