బాధితులకు సర్పంచ్ సాయం: బియ్యం, నిత్యావసరాలు పంపిణీ

9చూసినవారు
బాపట్ల జిల్లా మార్టూరు మండలం కోలలపూడి గ్రామంలో భారీ వర్షాల వల్ల నిరాశ్రయులైన బాధితులకు గ్రామ సర్పంచ్ మోరపాకుల సతీష్ కుమార్ ఒక్కొక్కరికి 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ప్రభుత్వం నుంచి అందాల్సిన రాయితీలను వెంటనే లబ్ధిదారులకు అందజేస్తామని సర్పంచ్ తెలిపారు.