కలెక్టర్ కార్యాలయంలో యువకుడి ఆత్మహత్యాయత్నం: విషం తాగి కుప్పకూలిన వైనం

0చూసినవారు
బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. గ్రీవెన్స్ సెల్ లో అర్జీ ఇవ్వడానికి వచ్చిన గుర్తుతెలియని యువకుడు పురుగుమందు తాగి అక్కడికక్కడే కుప్పకూలాడు. తోటి అర్జీదారులు, సిబ్బంది వెంటనే స్పందించి అతన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్