Apr 13, 2026, 08:04 IST/మంథని
మంథని
దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు..
Apr 13, 2026, 08:04 IST
ముత్తారం మండలం హరిపురం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో గ్రామ బస్టాండ్ వద్ద చలివేంద్రాన్ని సర్పంచ్ మెంగని సమత తిరుపతి, ఎంపిడిఓ సురేష్ ప్రారంభించారు. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడంలో చలివేంద్రాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కూస తిరుపతి, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.