చిలకలూరిపేట రిజిస్ట్రార్ కార్యాలయాలపై సీబీఐ దాడులు

2చూసినవారు
చిలకలూరిపేట రిజిస్ట్రార్ కార్యాలయాలపై సీబీఐ దాడులు
రాష్ట్రవ్యాప్తంగా అవినీతిపై ఉక్కుపాదం మోపుతూ సీబీఐ అధికారులు బుధవారం రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మెరుపు దాడులు నిర్వహించారు. 120 నియోజకవర్గాల పరిధిలోని కార్యాలయాల్లో ఏకకాలంలో జరిగిన ఈ దాడులు సంచలనం సృష్టించాయి. భూ రిజిస్ట్రేషన్లు, ఆస్తుల క్రయవిక్రయాల లావాదేవీలలో అక్రమాలు, అవినీతి జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో అధికారులు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్