చంద్రబాబు ఘనత: 20 నెలల్లో రూ.55వేల కోట్లు పింఛన్ల పంపిణీ

2చూసినవారు
మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని, కేవలం 20 నెలల్లో రూ.55వేల కోట్లను పింఛన్ల రూపంలో పేద, మధ్య తరగతి వర్గాలకు అందించిన ఘనత చంద్రబాబుదని తెలిపారు. శనివారం ఆయన చిలకలూరిపేట పట్టణంలోని 37, 38 వార్డులు, లింగుంగుంట్ల, అప్పాపురం, దింతెనపాడు గ్రామాల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని, కౌన్సిలర్లు, ఎమ్మార్వోలు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్