బ్రహ్మానందరెడ్డిపై దాడి ఖండన

2చూసినవారు
బ్రహ్మానందరెడ్డిపై దాడి ఖండన
చిలకలూరిపేటలో మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి వాహన శ్రేణిపై జరిగిన దాడిని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తీవ్రంగా ఖండించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో హింసాత్మక చర్యలను ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించరని, YCP కార్యకర్త బీరు సీసాతో దాడికి పాల్పడటం దురదృష్టకరమని అన్నారు. ఇలాంటి ఘటనలతో ప్రజల్లో భయాందోళనలు సృష్టించాలనే ప్రయత్నాలను ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం సహించబోదని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్