గుంటూరులోని గీతాంజలి హైస్కూల్ 2026లో 10వ తరగతి పరీక్షల్లో విశేష ప్రతిభ కనబరిచింది. షేక్ అబుబకర్ కుమార్తె షేక్ భాను 590 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచి పాఠశాల గౌరవాన్ని పెంచింది. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ హుస్సేన్, ప్రిన్సిపాల్ స్కె. షంషాద్ బానో, సోషల్ టీచర్ నగియ, ఇంగ్లీష్ టీచర్ రాజా గోపాల రెడ్డి, బయాలజీ టీచర్ సర్వాణిలు భానును అభినందించారు. ఈ విజయం పాఠశాల చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలిచింది.