ప్రవేట్ పాఠశాల బస్సులు నిబంధనను అతిక్రమిస్తే కఠిన చర్యలు

22చూసినవారు
మాచర్ల వెహికల్ ఇన్స్పెక్టర్ శేషురెడ్డి బుధవారం కారంపూడి మండలంలోని ప్రైవేట్ పాఠశాల బస్సులను తనిఖీ చేశారు. ఫిట్నెస్ లేని బస్సుల్లో విద్యార్థులను తరలిస్తున్నారనే సమాచారంతో జిల్లా ఆర్టీవో అధికారి ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. 20కి పైగా బస్సులను తనిఖీ చేసిన ఆయన, నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్