చీరాల శ్రీరామ్ నగర్ లో కార్టెన్ సెర్చ్ 27 వాహనాలు స్వాధీనం

10చూసినవారు
చీరాల శ్రీరామ్ నగర్ లో కార్టెన్ సెర్చ్ 27 వాహనాలు స్వాధీనం
బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు, చీరాల సబ్ డివిజన్ పోలీస్ అధికారులు ఆదివారం ముమ్మర తనిఖీలు చేపట్టారు. చీరాల 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్‌నగర్‌లో 'కార్డన్ అండ్ సెర్చ్' ఆపరేషన్ నిర్వహించారు. చీరాల డీఎస్పీ ఎం. డి. మోయిన్ స్వయంగా పాల్గొని, నాటు సారా, గంజాయి, ఇతర మత్తు పదార్థాల క్రయవిక్రయాలను అడ్డుకట్ట వేసే లక్ష్యంతో ఈ తనిఖీలు కొనసాగించారు. ఈ క్రమంలో 12 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్