చీరాల మండలం పేరాల మాజీ కరణం రావుల శివప్రసాద్ బాబు ఇటీవల మరణించారు. ఈ సందర్బంగా చీరాల కొత్తపేటలోని రావి జయలక్ష్మి సుబ్బరాయుడు కళ్యాణ మండపంలో గురువారం నిర్వహించిన దశదిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కరణం పాల్గొని ఆయన చిత్ర పట్టానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో
వైసీపీ నాయకులు, గ్రామ ప్రజలు ఉన్నారు.