శుక్రవారం చీరాల పట్టణంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా కలెక్టర్ వి. వినోద్ కుమార్, ఎమ్మెల్యే మాలకొండయ్యతో కలిసి పెన్షన్లను పంపిణీ చేశారు. అనంతరం, రెండు మూడు వార్డుల్లో సైడ్ ట్రైన్ల అభివృద్ధి పనులకు కలెక్టర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో తెదేపా సీనియర్ నేత సజ్జా హేమలత, కూటమినేతలు కూడా పాల్గొన్నారు.