ఉన్నత విద్యలోనూ ప్రతిభ చాటిన ఇంజినీర్ నీలిమ

9చూసినవారు
ఉన్నత విద్యలోనూ ప్రతిభ చాటిన ఇంజినీర్ నీలిమ
జల వనరుల శాఖలో పనిచేస్తున్న గొట్టిపాటి నీలిమ సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో డాక్టరేట్ పట్టా పొందారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆమె పరిశోధనకు గుర్తింపుగా ఈ పట్టాను ప్రదానం చేయనుంది. ఉద్యోగ బాధ్యతలతో పాటు ఉన్నత విద్యలోనూ విజయం సాధించిన నీలిమను సహచరులు, అధికారులు అభినందించారు. ఆమె యువ ఇంజినీర్లకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్