ఈపురుపాలెంలో గ్రౌండ్ వాటర్ పైప్ లైన్ వర్క్ ప్రారంభం

52చూసినవారు
ఈపురుపాలెంలో గ్రౌండ్ వాటర్ పైప్ లైన్ వర్క్ ప్రారంభం
తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చీరాల నియోజకవర్గ శాసనసభ్యులు మద్దలూరు మాలకొండయ్య ఆదేశాల మేరకు ఇంటింటికి కులాయి మంచినీటి సరఫరాలో భాగంగా సోమవారం చీరాల మండలం ఈపురుపాలెం పంచాయతీ సావరపాలెం గ్రామంలో గ్రౌండ్ వాటర్ పైప్లైన్ వర్క్కి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్