నిబంధనలు పాటించని ఆటోలపై కఠిన చర్యలు

9చూసినవారు
నిబంధనలు పాటించని ఆటోలపై కఠిన చర్యలు
బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు గురువారం చీరాల పట్టణంలో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నియంత్రణ, ప్రయాణికుల భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ట్రాఫిక్ ఎస్సై పవన్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, లేనిచో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్