వేటపాలెంలో వడదెబ్బ ధాటికి టైలర్ మృతి

7చూసినవారు
వేటపాలెంలో వడదెబ్బ ధాటికి టైలర్ మృతి
బాపట్ల జిల్లా వేటపాలెం మండలం చల్లారెడ్డి పాలెం గ్రామపంచాయతీ పరిధిలోని బుచ్చలలవారిపాలెం గ్రామానికి చెందిన ట్రైలర్ డ్రైవర్ రహమతుల్లా, తీవ్ర ఎండలు, ఉక్కపోత కారణంగా వడదెబ్బకు గురై బుధవారం మృతి చెందాడు. ఆయన ఆరోగ్యం క్షీణించి కుప్పకూలి మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రహమతుల్లాకు భార్య, కుమారుడు ఉన్నారని, రెవెన్యూ అధికారులు ఈ ఘటనపై వివరాలు సేకరిస్తున్నారని సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్