బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలోని కొత్తపాలెం గ్రామంలో జరిగిన అయ్యప్ప స్వాముల పడిపూజ కార్యక్రమంలో చీరాల తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ మద్దులూరి మహేంద్రనాథ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు గ్రామ పార్టీ అధ్యక్షుడు కీర్తి పూర్ణచంద్ర, తెలుగుదేశం పార్టీ యువత అధ్యక్షుడు బాలకృష్ణ, మెడపాలెం తెలుగు యువత అధ్యక్షుడు, అలాగే చల్లారెడ్డి పాలెం, అక్కయ్యపాలెం, వేటపాలెం నియోజకవర్గాల కూటమి నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.