గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. దత్తపీఠం సహాయకుడు మృతి

1చూసినవారు
గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. దత్తపీఠం సహాయకుడు మృతి
గుంటూరు రూరల్ చౌడవరం దత్తపీఠం సహాయకుడు మూర్తిప్రసాదరావు (65) ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని మరో బైక్ ఢీకొట్టడంతో కింద పడిపోయిన ప్రసాదరావుపై కందిపప్పు లోడు లారీ దూసుకెళ్లడంతో నడుము భాగం చిద్రమై అక్కడికక్కడే మృతి చెందారు. నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్