మంచికలపూడిలో ఫ్లెక్సీ కలకలం.. రాజకీయ దుమారం!

2చూసినవారు
మంచికలపూడిలో ఫ్లెక్సీ కలకలం.. రాజకీయ దుమారం!
దుగ్గిరాల మండలం మంచికలపూడి గ్రామంలో ఏర్పాటు చేసిన ఒక ఫ్లెక్సీ రాజకీయ చర్చకు దారితీసింది. ప్రధాన రహదారిపై ఉన్న ఈ ఫ్లెక్సీలోని రాతలు ఒక ప్రధాన పార్టీని కించపరిచేలా ఉన్నాయని ఆ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై వారు పంచాయతీ కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఆ ఫ్లెక్సీని తొలగించడంతో పరిస్థితి సద్దుమణిగింది.

సంబంధిత పోస్ట్