GNT: ఇంధన బ్లాక్ దందా.. లీటర్ రూ. 140

1చూసినవారు
గుంటూరు జిల్లాలో పెట్రోల్, డీజిల్ బ్లాక్ మార్కెట్ జోరుగా సాగుతోంది. పెట్రోల్ బంకుల వద్ద 'నో స్టాక్' బోర్డులు పెట్టి, నిబంధనలకు విరుద్ధంగా క్యాన్లలో ఇంధనాన్ని నింపి బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు. లీటర్ పెట్రోల్ రూ.140, డీజిల్ రూ.130కు అమ్ముతున్నట్లు సమాచారం. కృత్రిమ కొరత సృష్టించి ప్రజలను దోచుకుంటున్న వారిపై విజిలెన్స్ అధికారులు వెంటనే దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్