గుంటూరు: ఆర్వోబీ పిల్లర్ గుంతలో పడిన వృద్ధుడు

74చూసినవారు
గుంటూరు:  ఆర్వోబీ పిల్లర్ గుంతలో పడిన వృద్ధుడు
గుంటూరు శంకర్ విలాస్ ఆర్వోబీ పిల్లర్ నిర్మాణం వద్ద సోమవారం వృద్ధుడు గుంటలో పడినట్లు స్థానికులు తెలిపారు. అరండల్ పేట వైపు పిల్లర్ కోసం తవ్విన గుంతను చూడడానికి వచ్చారని, మట్టి జారడంతో గొంతులో పడి గాయపడ్డాడని స్థానికులు తెలిపారు. గాయపడటంతో వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఇకనైనా నిర్మాణాల వద్ద సెక్యూరిటీ సిబ్బంది ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్