గుంటూరు: యువకుడిపై దాడి.. కేసు నమోదు

1చూసినవారు
గుంటూరు: యువకుడిపై దాడి.. కేసు నమోదు
కొత్తపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, హుస్సేన్నగర్కు చెందిన సలీం తన దుకాణానికి వెళుతుండగా, దారి మధ్యలో ఇద్దరు యువకులను కొడుతున్న దృశ్యం చూశాడు. అనంతరం, గౌస్, ముజీబ్, జమాల్ తోపాటు మరికొందరు కలిసి సలీంపై దాడి చేశారు. గాయాలకు చికిత్స చేయించుకొని ఆదివారం ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్