గుంటూరు: బాలికను వేధించిన సోదరులకు జైలు, జరిమానా.!

10చూసినవారు
గుంటూరు: బాలికను వేధించిన సోదరులకు జైలు, జరిమానా.!
లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సుగాలీకాలనీకి చెందిన ఒక బాలికను వేధించిన కేసులో పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020 డిసెంబర్లో బాలికను వేధించిన గణేశ్కు మూడేళ్ల జైలు శిక్ష, రూ. 10 వేల జరిమానా విధించింది. అతనికి సహకరించిన సోదరుడు గోవింద్కు రూ. 5 వేల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది.