సోమవారం మధ్యాహ్నం బారాయి మాంపంజా సెంటర్ నుంచి కనిపించకుండా పోయిన 35 ఏళ్ల మతిస్థిమితం లేని మొఘల్ జరీనా బేగం అదృశ్యంపై లాలాపేట పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆమె అదృశ్యంపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.