గుంటూరు: డేటా సెంటర్ పిల్లల భవిష్యత్తుకు భరోసా: ఎమ్మెల్యే

665చూసినవారు
గుంటూరు: డేటా సెంటర్ పిల్లల భవిష్యత్తుకు భరోసా: ఎమ్మెల్యే
విశాఖపట్నంలో ఈనెల 28న గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన రాష్ట్రానికి గేమ్‌చేంజర్‌గా మారుతుందని ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంపై విశ్వాసంతోనే రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని, ఈ ప్రాజెక్టులు యువత భవిష్యత్తుకు కొత్త అవకాశాలు తెరుస్తాయని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :