గుంటూరు: పారిశుద్ధ్య విధుల్లో నిర్లక్ష్యం వద్దు

5చూసినవారు
గుంటూరు: పారిశుద్ధ్య విధుల్లో నిర్లక్ష్యం వద్దు
నగరంలో మైక్రోప్యాకెట్స్ వారీగా పారిశుద్ధ్య పిన్ పాయింట్ కార్యక్రమం అమలు చేయాలని, మధ్యాహ్నంవేళ గ్యాంగ్ వర్క్ తప్పనిసరిగా చేయించి, సైడుకాలువలను శుభ్రం చేయించాలని కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. సోమవారం పాతగుంటూరు, మాచిరాజువారివీధి, కొండావారివీధిలో పర్యటించి పారిశుద్ధ్యం, అభివృద్ధి పనులు పరిశీలించి అధికారులకు ఆదేశాలిచ్చారు. నగరంలో పారిశుద్ధ్య విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్