గుంటూరు: ఇన్నర్ రింగ్ రోడ్డు పనులకు నేడు శంకుస్థాపన

44చూసినవారు
గుంటూరు: ఇన్నర్ రింగ్ రోడ్డు పనులకు నేడు శంకుస్థాపన
మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డు మూడో దశ పనులకు శనివారం కేంద్ర సహాయ మంత్రి పెమ్మ సాని చంద్రశేఖర్ శంకుస్థాపన చేయనున్నట్లు ఎమ్మెల్యే రామాంజనేయులు తెలిపారు. శుక్రవారం నగరంలోని క్యాంపు కార్యాలయంలో ఇన్నర్ రింగ్ రోడ్డు మూడో దశ పనులపై ముఖ్య నాయకులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ పనుల ప్రారంభం నగర అభివృద్ధికి దోహదపడుతుందని భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్