గుంటూరు: ముస్లిం విద్యార్థులకు ఉచిత విద్య.. ఇవే నంబర్లు!

1చూసినవారు
గుంటూరు: ముస్లిం విద్యార్థులకు ఉచిత విద్య.. ఇవే నంబర్లు!
ఏపీ వక్ఫ్ ఎడ్యుకేషన్ మిషన్ ఆధ్వర్యంలో 'తాలీం-ఎ-హునర్' టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. పదో తరగతిలో 450 మార్కులు (SSC) లేదా 75% మార్కులు (CBSE/ICSE) సాధించిన ముస్లిం విద్యార్థులు దీనికి అర్హులు. ఎంపికైన వారికి ఉచిత రెసిడెన్షియల్ ఇంటర్ విద్యతో పాటు IIT-JEE, NEET, EAMCET కోచింగ్ ఇస్తారు. పూర్తి వివరాలకు 6303325356, 8978452495 హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించాలని నిర్వాహకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్