గుంటూరు: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

16చూసినవారు
గుంటూరు: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
కృష్ణమహల్ రోడ్డులోని ఓ హోటల్లో క్యాటరింగ్ పనులు చేసే షరీఫ్ అనే వ్యక్తి మంగళవారం లాడ్జిలో అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేసి, సీఐ వీరయ్య చౌదరి ఘటనాస్థలిని పరిశీలించారు. మృతుడికి శానిటైజర్ తాగే అలవాటు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్