గుంటూరు: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

1చూసినవారు
గుంటూరు: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
తాటికొండ మండలం ఫణిదరం గ్రామానికి చెందిన నక్కా వెంకటేశ్వరరావు (45) ఈ నెల 7న గొర్లవారి పాలెం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. భార్య శ్రీవాణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్