గుంటూరు: డీజిల్‌పై ఆందోళన అవసరం లేదు

2చూసినవారు
గుంటూరు: డీజిల్‌పై ఆందోళన అవసరం లేదు
జిల్లాలో పెట్రోల్, డీజిల్ నిల్వలు సరిపడా ఉన్నాయని, ప్రజలు వదంతులను నమ్మవద్దని, అవసరానికి మించి ఇంధనం కొనొద్దని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ సూచించారు. కొన్ని బంకుల్లో తాత్కాలిక కొరత ఉన్నా, త్వరలో సరఫరా సాధారణం అవుతుందని ఆయన తెలిపారు. అవాస్తవాలు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్