గుంటూరు: ఆస్ఐఐ సుబ్బారావుపై సస్పెన్షన్ వేటు

1చూసినవారు
గుంటూరు: ఆస్ఐఐ సుబ్బారావుపై సస్పెన్షన్ వేటు
విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ కె. సుబ్బారావును కమిషనర్ శ్రీనివాసులు శనివారం సస్పెండ్ చేశారు. గాంధీపార్కు కలెక్షన్ కౌంటర్ నుంచి వసూలు చేసిన రూ. 6,44,875 మొత్తాన్ని జీఎంసీ ట్రెజరీకి చెల్లించడంలో ఆయన నిర్లక్ష్యం వహించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని, పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్