గుంటూరు: "ఆ మాజీ ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోండి"

57చూసినవారు
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మద్దాల గిరి కి చెందిన మిల్లుకు దాదాపు 42 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు ఉన్నాయని ముస్లింసేనా రాష్ట్ర అధ్యక్షుడు సుభాని అన్నారు. ఈ మేరకు గుంటూరులో శుక్రవారం సిపిడిసిఎల్ @చైర్మన్ పుల్లారెడ్డిని కలిసి ఆయన వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్యుత్ శాఖ సామాన్యులకు ఒక న్యాయం ఎమ్మెల్యేలకు మరో న్యాయం ఎందుకు చూపిస్తుందంటూ ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్