గుంటూరు: కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్త వాతావరణం

0చూసినవారు
జొన్న, మొక్కజొన్న పంటలకు మద్దతు ధర కల్పించాలని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి.వి ప్రసాద్ డిమాండ్ చేశారు. బుధవారం గుంటూరు కలెక్టరేట్ ఎదుట ఈ అంశంపై ధర్నా చేపట్టారు. మొక్కజొన్నను తగలబెడుతున్న నేపథ్యంలో రైతు సంఘం నాయకులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. తక్షణమే కూటమి ప్రభుత్వం జొన్న, మొక్కజొన్న పంటలకు కనీస గిట్టుబాటు ధర కల్పించాలని వారు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్