గుంటూరు: అర్ధరాత్రి వైసీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ శ్రీహరి అరెస్ట్

17చూసినవారు
గుంటూరు: అర్ధరాత్రి వైసీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ శ్రీహరి అరెస్ట్
గుంటూరు కొత్తపేట పోలీసులు వైసీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ శ్రీహరిని గురువారం అర్ధరాత్రి అరెస్టు చేశారు. సీఎం చంద్రబాబుపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ ఫిర్యాదు మేరకు ఈ అరెస్టు జరిగినట్లు సమాచారం. కుప్పంలో శ్రీహరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతన్ని గుంటూరు కొత్తపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

సంబంధిత పోస్ట్