మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర ట్వీట్

2చూసినవారు
మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర ట్వీట్
మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన AI వీడియోను షేర్ చేశారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ నడుపుతున్న ఈ వీడియోతో పాటు 'Guess who’s coming to AP?' అని ఆయన రాసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో రూ.2,200 కోట్ల పెట్టుబడితో రాయల్ ఎన్‌ఫీల్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఏర్పాటు కానున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో లోకేశ్ ట్వీట్ ప్రాధాన్యం సంతరించుకుంది.

సంబంధిత పోస్ట్