కొల్లిపర మండలంలో మోస్తరు వర్షం

4చూసినవారు
కొల్లిపర మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం ఉదయం నుంచి మోస్తరు వర్షం కురుస్తోంది. దీనితో విద్యార్థులు, భవన కార్మికులు, రోజువారి కూలీలు, చిరు వ్యాపారులు, పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాలుగు రోజులుగా వాతావరణం అనుకూలించకపోవడంతో పలువురు ఉపాధి కోల్పోయినట్లు తెలిపారు.