లాలాపేటలో వస్త్ర వ్యాపారి ఆత్మహత్య

18చూసినవారు
లాలాపేటలో వస్త్ర వ్యాపారి ఆత్మహత్య
లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో అప్పుల బాధతో వస్త్ర వ్యాపారి పమిడి రమేశ్ (42) ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యాపారం సక్రమంగా జరగకపోవడంతో అప్పులు అధికమై మనస్తాపానికి గురైన అతను మంగళవారం తన షాపులో ఫ్యాన్‌కి ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. మృతుని భార్య సాయి శిరీష ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్