వావిలాల ముక్కుసూటితనానికి నిదర్శనం అదే: అంబటి రాంబాబు

9చూసినవారు
మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరులో బుధవారం మాట్లాడుతూ, వావిలాల గోపాలకృష్ణయ్య ముక్కుసూటిగా మాట్లాడే మహానేత అని ప్రశంసించారు. వైఎస్సార్, చంద్రబాబు మధ్య రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ, వావిలాల మధ్యవర్తిత్వంతో వైఎస్ చర్చలకు సిద్ధమయ్యారని గుర్తుచేశారు. వావిలాల ఆశయాలను లీలా మహేశ్వరి ముందుకు తీసుకెళ్లారని, ఆమె మృతి తీరని లోటని అంబటి రాంబాబు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్