Mar 07, 2026, 02:03 IST/
అభిషేక్‌పై వేటు పడుతుందా?
Mar 07, 2026, 02:03 IST
అభిషేక్ శర్మ బ్యాటింగ్ ఇలా ఆడతాడని ఎవరూ ఊహించి ఉండరు. గత 6 మ్యాచ్‌లలో అభిషేక్ శర్మ స్కోరు 0, 0, 0, 15, 10, 9గా ఉంది. బంతి బ్యాట్ మీదికి రాకపోవడంతో అతను సాధికారికంగా షాట్ ఆడలేకపోతున్నారు. షాట్లు నియంత్రించుకోలేని అతను.. మిడ్ వికెట్, లాంగాన్ వైపు కొట్టి ఫీల్డర్‌కు దొరికిపోతున్నారు. దాంతో అతడ్ని తుది జట్టు నుంచి తప్పించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరి అభిషేక్‌పై వేటు పడుతుందా? లేదా అనేది వేచిచూడాలి.