గుంటూరుకు 1, 200 టీచర్ పోస్టులు...

0చూసినవారు
గుంటూరుకు 1, 200 టీచర్ పోస్టులు...
జీవో 45 ప్రకారం ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ఉపాధ్యాయుల సర్దుబాటు చేపట్టనున్నారు. దీని ప్రకారం గుంటూరు జిల్లాకు సుమారు 1,200 పోస్టులు కేటాయించే అవకాశం ఉంది. పల్నాడు జిల్లాకు 4,000, బాపట్ల జిల్లాకు 800 పోస్టులు రానున్నాయి. గుంటూరు జిల్లాలో సీనియారిటీ దాటిన 1,800 మంది ఉపాధ్యాయులు పల్నాడు జిల్లాకు వెళ్లాల్సి రావచ్చని సమాచారం. ముందుగా జిల్లాల వారీగా కేటాయింపులు పూర్తి చేసి, ఆన్‌లైన్ విధానంలో పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు.

సంబంధిత పోస్ట్