గుంటూరు: బెదిరించి సెల్ ఫోన్ లాక్కున్నారు

60చూసినవారు
గుంటూరు: బెదిరించి సెల్ ఫోన్ లాక్కున్నారు
బెదిరించి సెల్ ఫోన్ లాక్కున్న ముగ్గురిపై అరండల్ పేట ఠాణాలో కేసు నమోదైంది. వెంగళరావునగర్కు చెందిన రాజేష్ ఇంటికి వెళ్తుండగా ద్విచక్ర వాహనంపై వచ్చిన ముగ్గురు మద్యం మత్తులో డబ్బులివ్వమని అడిగారు. తనవద్ద డబ్బు లేదని చెప్పడంతో రెచ్చిపోయిన ఆ ముగ్గురు రాజేష్ పై దాడికి దిగి సెల్ ఫోన్ లాక్కోని తీసుకువెళ్లినట్లు ఆయన ఆరడంలో పేట పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసినట్లు పోలీసులు వివరించారు.

సంబంధిత పోస్ట్