గుంటూరు: తుఫాన్ పై టెలికన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్

2858చూసినవారు
తుఫాన్ తీరం దాటినప్పటికీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మంగళవారం రాత్రి టెలి కాన్ఫరెన్స్లో సూచించారు. వాగులు, వంకలు దాటకుండా బారిగేట్లు ఏర్పాటు చేయాలని, రాత్రి సమయాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్