గుంటూరు: ఆ బస్సులో గ్యారేజ్లో పెట్టవద్దు
By Hima 10చూసినవారుగుంటూరులోని ఎన్టీఆర్ ఆర్టీసీ బస్టాండ్ డిపో 2 గ్యారేజీలో ఎలక్ట్రికల్ బస్సులను పెట్టించే ఏర్పాట్లు ఆర్టీసీ యాజమాన్యం చేస్తోందని, డిపో గ్యారేజీని ప్రైవేటుపరం చేయకుండా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఉద్యోగులు కలెక్టర్‌ను కోరారు. సోమవారం కలెక్టర్‌కు వినతి పత్రం అందజేసి, డిపోలో ప్రైవేటు బస్సులకు బదులుగా ఆర్టీసీ బస్సులను ఉంచేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.