గుంటూరు: అగ్నిప్రమాదంలో గాయపడిన వృద్ధురాలు మృతి

0చూసినవారు
గుంటూరు: అగ్నిప్రమాదంలో గాయపడిన వృద్ధురాలు మృతి
కొండా వెంకటప్పయ్య కాలనీకి చెందిన పార్వతి (60) అనే వృద్ధురాలు గ్యాస్ పొయ్యిపై నీళ్లు వెచ్చబెడుతుండగా అగ్నిప్రమాదంలో గాయపడి, ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. నగరంపాలెం ఠాణాలో శనివారం కేసు నమోదైంది. గత నెల 22న ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్