గుంటూరు: విద్యుదాఘాతంతో ఎలక్ట్రిషియన్ మృతి

19చూసినవారు
గుంటూరు: విద్యుదాఘాతంతో ఎలక్ట్రిషియన్ మృతి
రింగ్ రోడ్డులోని చిల్లీస్ రెస్టారెంట్ సమీపంలో విద్యుత్ స్తంభంపై మరమ్మతులు చేస్తుండగా విద్యుత్ షాక్‌తో ప్రైవేటు ఎలక్ట్రీషియన్ పరంజ్యోతి (24) మృతి చెందారు. స్థానికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. సబ్ స్టేషన్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు మరణించాడని తండ్రి ప్రసాదు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్