గుంటూరు: సీ.సీ రహదారికు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

56చూసినవారు
గుంటూరు పట్టణంలోని 18వ డివిజన్ శ్రీనివాసరావుపేట 4వ లైన్లో సీసీ రహదారి, కాల్వల నిర్మాణానికి శుక్రవారం మాధవి శంకుస్థాపన చేశారు. రూ. 20 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులు చేయడం జరుగుతుందని చెప్పారు. ప్రజలు ఏ సమస్యలున్నా తన దృష్టికి తీసుకొని రావాలని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగాకూటమి పాలన సాగుతుందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి అన్నారు.

సంబంధిత పోస్ట్