గుంటూరు: ఆరుగురు ఎస్సైలకు పోస్టింగ్

3చూసినవారు
గుంటూరు: ఆరుగురు ఎస్సైలకు పోస్టింగ్
గుంటూరు జిల్లాలో వీఆర్ (వాలంటరీ రిటైర్మెంట్)లో ఉన్న ఆరుగురు ఎస్సైలకు వివిధ పోలీసు స్టేషన్లలో అటాచ్మెంట్ ప్రాతిపదికన పోస్టింగ్ వేస్తూ ఎస్పీ వకుల్ జిందాల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో ఐదుగురు వీఆర్లో ఉన్నవారు. వీఆర్లో ఉన్న సుధాకర్రావును నగరంపాలెం, రమణారెడ్డిని మహిళా పీఎస్, సుభానీని నల్లపాడు, నజీర్బేగ్ను పాతగుంటూరు, జగన్మోహన్రావును తాడేపల్లి పోలీస్ స్టేషన్లకు నియమించారు. అలాగే, మహిళా పీఎస్ నుంచి తరంగిణిని మంగళగిరి పట్టణ పీఎస్కు బదిలీ చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్