బైక్ స్టంట్స్ చేస్తూ ఇన్ స్టాగ్రామ్‌లో వీడియోలు పెడుతున్న ఒంగోలుకు చెందిన 23ఏళ్ల యువకుడిని పశ్చిమ ట్రాఫిక్ సీఐ సింగయ్య ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. గుంటూరులో స్టంట్స్ చేసి వాహనదారుల్లో భయం కలిగించినట్టు గుర్తించి, ఎస్పీ సతీష్ కుమార్ వద్ద హాజరుపరిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. స్టంట్స్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు.